నూతన ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

On

నూతన ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ 57 సంవత్సరాలకు కొత్త పెన్షన్లు మంజూరు News asara Pention : న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30 (జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్): జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని దర్దేపల్లి గ్రామంలో నూతన ఆసరా పెన్షన్ కార్డులను జిల్లా జడ్పీ ప్లోర్ లీడర్,పాలకుర్తి జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ రావుతో కలిసి ఎంపీపీ నాగిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోపేదల జీవితానికి […]

నూతన ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ
57 సంవత్సరాలకు కొత్త పెన్షన్లు మంజూరు

News asara Pention : న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30 (జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాళ్లపల్లి వెంకన్న గౌడ్): జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని దర్దేపల్లి గ్రామంలో నూతన ఆసరా పెన్షన్ కార్డులను జిల్లా జడ్పీ ప్లోర్ లీడర్,పాలకుర్తి జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్ రావుతో కలిసి ఎంపీపీ నాగిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోపేదల జీవితానికి భరోసాతో’పాటు,ఆత్మగౌరవాన్ని కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేసిందని,ఇచ్చిన హామీ ప్రకారం 57 సంవత్సరాలకు పెన్షన్లు,వృద్ధులకు,వితంతులకు,గీతకార్మికులకు,చేనేత,బీడీ కార్మికులకు,బోదకాలు, హెచ్ఐవి,ఒంటరి మహిళలకు, డయాలసిస్ రోగులకు, 2016/- రూపాయలు, వికలాంగులకు 3016/- అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్,యం పి టీ,సి మంద వీరలక్ష్మి, సోమయ్య పంచాయితీ కార్యదర్శి లింగయ్య, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జలగం అంజయ్య, వార్డు మెంబర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు    యాదాద్రి కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం...
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
మర్రి"తో "మాచన" అనుభందం...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..