C.M గా రేవంత్ రెడ్డి
రాజకీయ భవిష్యవాణి చెప్పిన
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
కర్ణాటకలో సిద్ధ రామయ్య ని సీఎం C.M చేస్తారని 3 రోజుల ముందే చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే C.M గా రేవంత్ రెడ్డి అని
10 రోజుల ముందే
రాజకీయ భవిష్యవాణి చెప్పిన
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత డికెఎస్ శివకుమార్ ని ముఖ్యమంత్రి చేస్తారని అందరూ భావించారు కానీ సిద్ధ రామని సీఎం చేస్తారని అందరికన్నా మూడు రోజులు ముందు చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని 90రోజులు ముందే రాజకీయ భవిష్యవాణి చెప్పిన ఆడారి నాగరాజు.
కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డిని సీఎం చేస్తారని 10 రోజులు ముందు చెప్పారు.
కాంగ్రెస్ గెలిస్తే బట్టి విక్రమార్కుని ఉపముఖ్యమంత్రి చేస్తారని 90రోజులు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన విశ్లేషణ చేస్తున్న సమయంలో లోని చెప్పారు.
Views: 66
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Feb 2026 19:17:05
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ

Comment List