C.M గా రేవంత్ రెడ్డి

రాజకీయ భవిష్యవాణి చెప్పిన

By Venkat
On
C.M గా  రేవంత్ రెడ్డి

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

IMG-20231205-WA0522కర్ణాటకలో సిద్ధ రామయ్య ని  సీఎం C.M చేస్తారని 3 రోజుల ముందే చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే C.M గా  రేవంత్ రెడ్డి అని 
10 రోజుల ముందే 

           రాజకీయ భవిష్యవాణి చెప్పిన 

     రాజకీయ విశ్లేషకులు ఆడారి  నాగరాజు 

Read More రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత డికెఎస్ శివకుమార్ ని ముఖ్యమంత్రి చేస్తారని అందరూ భావించారు కానీ సిద్ధ రామని సీఎం చేస్తారని అందరికన్నా మూడు రోజులు ముందు చెప్పారు  తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని 90రోజులు ముందే రాజకీయ భవిష్యవాణి చెప్పిన ఆడారి నాగరాజు.
 కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డిని సీఎం చేస్తారని 10 రోజులు ముందు చెప్పారు.
కాంగ్రెస్ గెలిస్తే   బట్టి విక్రమార్కుని ఉపముఖ్యమంత్రి చేస్తారని 90రోజులు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన విశ్లేషణ చేస్తున్న సమయంలో లోని  చెప్పారు.

Read More ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

Views: 66
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..