గ్రామ ఇప్ప కృష్ణ ఆధ్వర్యంలో దామోదర్ రాజనర్సింహ మరియు త్రిషమా గారి పుట్టిన రోజు వేడుకలను మస్లాపుర్లో ఘనంగా జరిపారు

On
గ్రామ ఇప్ప కృష్ణ ఆధ్వర్యంలో దామోదర్ రాజనర్సింహ మరియు త్రిషమా గారి పుట్టిన రోజు వేడుకలను మస్లాపుర్లో ఘనంగా జరిపారు

న్యూస్ఇండియా (అల్లాదుర్గం ప్రతినిధి జైపాల్ డిసెంబర్5 ) మండలంలోని ముస్లాపుర్  గ్రామంలో రామాలయం టెంపుల్ దగ్గర  త్రిష దామోదర్ రాజు నరసింహ  పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంగళవారం నాడు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మహిళలు పాల్గొన్నారు మరియు యువకులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొని కేక్ కటింగ్ చేశారు పాల్గొన్న వారి లో కృష్ణ, కిట్టు, సందీప్, శ్రీశైలం, శివశంకర్, శివ, తదితరులు పాల్గొన్నారు
Views: 29

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.