*◆సోమిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

*◆సోమిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

 మండలంలోని పాకాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు కడిపికొండ సోమిరెడ్డి (62) శుక్రవారం నాడు యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలుసుకుని జనగామ ఏరియా ఆసుపత్రిలో సోమిరెడ్డి మృతదేహాన్ని చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కంటతడి పెట్టుకున్నారు.  సోమిరెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడని, అతని మృతి నన్ను ఎంతో కలచివేసింది అని మాజీ మంత్రి అన్నారు, అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారుIMG-20231216-WA0032

===================

Views: 40
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..