200మందికి ఉచిత వైద్యం:షేక్ నూర్జహన్
On
పొదిలి నగర పంచాయతీ 4 వ సచివాలయంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ గారి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పటల్ - ఒంగోలు వారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 200 మంది రోగులకు బి.పి. షుగర్, ఈసీజీ (కంటి పరీక్షలు )టెస్ట్ లో ఉచితంగా నిర్వహించి, మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి. రామాంజనేయులు (సాధారణ వైద్య నిపుణులు), మార్కెటింగ్ ఎక్సిక్యుటివ్ రఘురామ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 15
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
12 Jun 2026 13:20:18
మహబూబాబాద్ జిల్లా :
ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...

Comment List