జేవిఆర్ఓసిలో ఐఎన్టీయూసీ విజయోత్సవ సభ
పాల్గొన్న జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్
On
అధ్యక్షత వహించిన ఫిట్ సెక్రటరీ రామారావు
జేవిఆర్ ఓసి సత్తుపల్లిలో పిట్ సెక్రటరీ రామారావు అధ్యక్షతన విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ త్యాగరాజన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ హాజరై కార్మికులకు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎన్టియుసి కార్మికులకు ఇచ్చిన గ్యారంటీ హామీలను నెరవేరుస్తామని కార్మికుల ఆలోచన విధానానికి కట్టుబడి పని చేస్తామనిఅన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సమ్మయ్య , చెన్నకేశవరావు ,బాలకృష్ణ, సురేష్, తిరుమలరావు, క్రాంతి, కోటి, మరియు కిష్టారం ఓసి ఫిట్ సెక్రెటరీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Views: 50
Tags: BREAKING NEWS
About The Author
Related Posts
Post Comment
Latest News
సామాజిక మానత్వం కోసం జమాఅత్-ఏ-ఇస్లామీ హింద్
08 Dec 2024 13:39:17
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్
Comment List