హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

On
హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమం

హేమచంద్రపురం తదితర గ్రామపంచాయతీలలో మొదలైన  ప్రజా పాలన కార్యక్రమంIMG-20240103-WA0045

హేమచంద్రపురం,ఎదురుగడ్డ,కారుకొండ రామవరం, తెల్లగా  రామారావు, గడ్డిగుట్ట లో ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ )జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ప్రజా పాలన కార్యక్రమం లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీలో మంగళవారం ప్రారంభించారు.  గ్రామ ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులతో గ్రామపంచాయతీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు,  సెక్రెటరీ ప్రవీణ్, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్,ఏఈ రఘురామయ్య , లైన్ మెన్  ఆముదాల ఏడుకొండలు, యల్లావుల పాపారావు, యల్లావుల వెంకటేశ్వర్లు, కొలకాని  వెంకటేశ్వర్లు, యల్లావుల ఉపేందర్,కృష్ణ,బుర్ర వెంకన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 50
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
మహబూబాబాద్ జిల్లా:- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చదువుతోపాటు అన్ని రకాల ఆటల్లో పాల్గొని ఆరోగ్యంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించిన జిల్లా పరిషత్ పాఠశాల పి...
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’