కంబాల జోగులు తమకు వద్దంటున్న పాయకరావుపేట వైసీపీ కేడర్?

కంబాల జోగులు ఎవరో మాకు తెలియదంటున్న జనం

On
కంబాల జోగులు తమకు వద్దంటున్న పాయకరావుపేట వైసీపీ కేడర్?

లోకల్ వ్యక్తికే టికెట్ ఇవ్వాలంటూ స్థానికుల డిమాండ్ మహిళా అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలంటూ నిరసనలు

పాయకరావుపేట వైసీపీలో విచిత్ర పరిస్థితి
కంబాల జోగులు ఎవరో మాకు తెలియదంటున్న జనం
లోకల్ వ్యక్తికే టికెట్ ఇవ్వాలంటూ స్థానికుల డిమాండ్
మహిళా అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలంటూ నిరసనలు

అనకాపల్లి జిల్లా న్యూస్: స్థానిక వ్యతిరేకత నేపథ్యంలో  ఎమ్మెల్యే అభ్యర్ధి మార్పు వైసీపీలో గందరగోళం పరిస్థితిని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ కేడర్ అంతా అయోమయంలో ఉంది. స్థానికుడు కానీ వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించడంతో.. అసలు కంబాల జోగులు ఎవరో తమకు తెలియదని.. స్థానికులకు ఇస్తే ఈజీగా గెలిచే సీటును.. అనవసరంగా నాన్ లోకల్ వ్యక్తికి ఇచ్చి.. వైసీపీని బలహీనం చేశారనే గందరగోళంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అసలే వర్గ పోరుతో  ఇబ్బంది పడుతున్న పార్టీ.. ఇప్పుడు నాన్ లోకల్ అభ్యర్ధి తో మరింత బలహీనమైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా లోకల్ మహిళా అభ్యర్ధిని ప్రకటిస్తే.. పార్టీకి బలం చేకూరుతుందని.. లేకపోతే పార్టీకి పాయకరావుపేట నియోజకవర్గంలో భవిష్యత్గు లేకుండా పోతుందనే టాక్ వినపడుతోంది.WhatsApp Image 2024-01-05 at 11.52.07 PM

Views: 210
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News