న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలెండ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

On
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలెండ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

 

                            (నారాయణఖేడ్,జనవరి23న్యూస్ ఇండియా)

IMG-20240122-WA0034
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరించిన ఖేడ్ఎ మ్మెల్యే

నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక అని ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ.న్యూస్ ఇండియా పత్రిక అన్ని రంగాలలో తనదైన శైలిలో వార్త కథనాలను అందిస్తోందన్నారు.ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలోను, అదేవిధంగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చిరవేయడంలోను విన్నూత పద్ధతులలో ఆలోచించటం న్యూస్ ఇండియా కే చెందుతుంది అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ పత్రిక రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున ఏకైక పత్రిక న్యూస్ ఇండియా అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యూస్ ఇండియా కంగ్టి రిపోర్ట్,కార్యకర్తలు, అనిల్ శ్రీమాన్, నాగప్ప, తదితరులు పాలొగొన్నారు.

Views: 72

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.