వైద్య ఆరోగ్య కేంద్రం ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజా నరసింహా
On
అందొల్ రిపోర్టర్ జైపాల్: దామోదర్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి C. దామోదర రాజనర్సింహ గారు హైదరాబాద్ లో ని నాంపల్లి లో 83వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ -2024 ను పురస్కరించికొని ఎగ్జిబిషన్ సొసైటీ - యశోద హాస్పిటల్స్ సంయుక్త ల అధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య కేంద్రం (Health Center) ను ప్రారంభించారు.
,
Views: 20
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Apr 2025 11:08:36
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 30, న్యూస్ ఇండియా : వేసవి వచ్చిందంటే చాలు మన్యంలోనే కాదు మైదాన ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తాగునీటికి ప్రజలు పడే...
Comment List