శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరైనారు

On
శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరైనారు

న్యూస్ ఇండియా తెలుగు ,జనవరి 23 (నల్గొండ జిల్లా ప్రతినిధి): రామన్నపేటలోని  శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణానికి ముఖ్యఅతిథిగా స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరైనారు వారికి బెక్కం నిఖిల్ స్వామి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా నిఖిల్ స్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో విరాజిల్లాలని దేవుని కోరారు.ఇలాంటి మహోత్సవాలు గత ఐదు సంవత్సరాల నుండి వరుసగా చేస్తున్నాను అని అన్నారు. ప్రతి మహోత్సవానికి 4000 నుండి 5000 మంది హాజరైతున్నారు. మునుముందు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. కళ్యాణం అయిపోయినాక అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం అని తెలియజేశారు.

Views: 17

About The Author

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.