అవార్డు అందుకున్న టేక్మాల్ హేడ్ కానిస్టేబుల్ సంగయ్య

అవార్డు అందుకున్న టేక్మాల్ హేడ్ కానిస్టేబుల్ సంగయ్య

టేక్మాల్ రిపోర్టర్ జైపాల్: మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సంగయ్యా  జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మెదక్ జిల్లా స్థాయి ఉత్తమ పోలీసు అవార్డు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ డా బాలస్వామి, జిల్లా చైర్ పర్సన్ హేమలత గౌడ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నా టేక్మాల్ హేడ్ కానిస్టేబుల్ సంగయ్య

Views: 19

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) కొనిజర్ల మండలం ఉప్పలచలక గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోత్ శారద చందు కాంగ్రెస్ అభ్యర్థి...
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ
కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరావత్ నాగమణి