అవార్డు అందుకున్న టేక్మాల్ హేడ్ కానిస్టేబుల్ సంగయ్య

అవార్డు అందుకున్న టేక్మాల్ హేడ్ కానిస్టేబుల్ సంగయ్య

టేక్మాల్ రిపోర్టర్ జైపాల్: మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సంగయ్యా  జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మెదక్ జిల్లా స్థాయి ఉత్తమ పోలీసు అవార్డు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ డా బాలస్వామి, జిల్లా చైర్ పర్సన్ హేమలత గౌడ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నా టేక్మాల్ హేడ్ కానిస్టేబుల్ సంగయ్య

Views: 20

Related Posts

Post Comment

Comment List

Latest News

సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 12 :జిల్లా ఎస్పీ  రోహిత్ రాజ్ ఆదేశానుసారం  యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్ లో భాగంగా 1టౌన్ సీఐ కరుణాకర్...
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు