హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు
రిపోర్టర్ జైపాల్ హైదరాబాద్ 2024 జనవరి 27: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి ఒకేసారి 25 మంది ఇన్‌స్పెక్టర్లు ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గతకొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న చైతన్యపురి పీఎస్ ఎస్‌హెచ్‌వోగా జీ.వెంకటేశ్వర్లును నియమించారు. బొమ్మలరామారం ఎస్‌గా ఉన్న జీ.శ్రీనివాస్ రెడ్డిని చైతన్యపురి పీఎస్‌కు బదిలీ చేశారు అదేవిధంగా హయత్‌నగర్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లును మహేశ్వరం పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.
Views: 24
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List