థర్డ్ స్టేట్ లెవల్ సక్సెస్ షాటోఖాన్ కరాటే ఛాంపియన్షిప్
By Ramesh
On
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం BHEL సైబర్ కాలనీలో థర్డ్ స్టేట్ లెవల్ సక్సెస్ షాటోఖాన్ కరాటే ఛాంపియన్షిప్ 28/01/2024 రోజు సెన్సేయ్ జి. ఆగష్టిన్ (బ్లాక్ బెల్ట్ ఫోర్త్ డాన్ ఇండియన్ రెఫెరీ ) ఆధ్వర్యంలోజరగనున్నది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుంచి హాజరు అవుతున్నారని ఆగస్టిన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఛైర్పర్సన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి మరియు ఉస్మాన్ నగర్ 11 వార్డు కౌన్సిలర్ హాజరు అవుతారని అన్నారు.
Views: 15
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Jan 2026 18:09:56
వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసాసీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీదేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్...

Comment List