బంగులద్దురో..నాకు కారులొద్దురో ఫోక్ సాంగ్ చిత్రీకరణ..!

- హీరో, హీరోయిన్ గా బన్నీ నాని, నీతూ క్వీన్..

On
బంగులద్దురో..నాకు కారులొద్దురో ఫోక్ సాంగ్ చిత్రీకరణ..!

కరీంనగర్, న్యూస్ ఇండియా ప్రతినిధి - కోక్కుల వంశీ

నాని అఫీషియల్ యూట్యూబ్ సమర్పణలో శుక్రవారం మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామంలో నీ బంగులద్దురో..నాకు కారులొద్దురో.. అనే ఫోక్ సాంగ్ ను చిత్రీకరించారు. ముందుగా జాడి కాసినాథ్,జాడి సంధ్య లు కొబ్బరికాయలు కొట్టి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.

IMG_20240127_185119_519

ప్రొడ్యూసర్ గా కిరణ్ సంతపురి, ఫోక్ సాంగ్ ను మను మనోహర్ రాయగా, శ్రీనిధి నెరేళ్ల పాట పాడారు. పైండ్ల రాజేష్ దర్శకత్వం వహించగా, కెమరమెన్ నవీన్ ఫ్రాన్సిస్ తెరకెక్కించ్చారు.

Read More ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

IMG_20240127_185119_519

Read More గేదె జాడ తెలిపిన వారికి పారతోషికమిస్తానంటున్న రైతు ఎందుకో తెలుసా?

మ్యూజిక్ డైరెక్టర్ గా హని గణేష్ అందించారు. నటీనటులుగా హీరోగా బన్నీ నాని, హీరోయిన్ గా నీతూ క్వీన్ (జాడి సుప్రజా) సైడ్ డ్యాన్సర్స్ గా భవిత, మౌనిక,మానస,పవిత్ర లు చిత్రీకరణ లో పాల్గొన్నారు. ఈ పాట స్వచ్ఛమైన పల్లెలో బావ మర్ధల్ మధ్య ప్రేమను చూపించే చక్కని ఫోక్ సాంగ్ ను చిత్రీకరించారు. వచ్చే నేల ఫిబ్రవరిలో ఈ పాట ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బొక్కల గుట్ట గ్రామస్తులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read More రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న విజయ్...

Views: 386
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం