కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

రేపు ముస్తాబాద్‌‌ లో బీఆర్‌‌ఎస్‌‌కు రాజీనామా ప్రకటన.. ప్రెస్ మీట్

On
కాంగ్రెస్‌‌ లోకి ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండం నర్సయ్య

రాజన్న సిరిసిల్ల, జనవరి28,న్యూస్ ఇండియా

రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో వలసలు ప్రారంభం అవుతున్నాయి. బీఆర్ఎస్‌‌ టూ కాంగ్రెస్‌‌కు బీఆర్ఎస్‌‌ క్యాడర్‌‌ జంప్‌‌ అవుతున్నారు.బీఆర్ఎస్‌‌ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‌‌ నేతలు కాంగ్రెస్‌‌ వైపు ఎదురుచూస్తున్నారు. తమను పార్టీలో పట్టించుకోలేదని, గుర్తింపు ఇవ్వలేదని పేర్కొన్నారు.IMG_20240128_205916

ముస్తాబాద్‌‌ జడ్పీటీసీ గుండ నర్సయ్య బీఆర్ఎస్‌‌ పార్టీకి సోమవారం రాజీనామా చేస్తున్నారు. ఓ ఫంక్షన్‌‌ హాల్‌‌ లో ప్రెస్ మీట్‌‌ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. జడ్పీటీసీ గుండం నర్సయ్య తో పాటు పలువురు సర్పంచ్‌‌లు, మాజీ సర్పంచ్‌‌లు, మాజీ ఎంపిటిసిలు బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిసింది.

Views: 20
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.