మజీద్ పూర్ గ్రామానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి..

గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన: సర్పంచ్ పోచంపల్లి సుధకర్ రెడ్డి..

On
మజీద్ పూర్ గ్రామానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి..

మజీద్ పూర్ గ్రామానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి..

గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన: సర్పంచ్ పోచంపల్లి సుధకర్ రెడ్డి..

IMG-20240202-WA0010

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మేట్. 02 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో నేటితో సర్పంచుల పదవి కాలం ముగుస్తున్న వేళ అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్ పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల పదవి కాలం ముగిస్తున్న సందర్భంలో  పరిపాలన సహకరించిన పాలకవర్గ సభ్యులకి కార్యనిర్వాహణాధికారికి  గ్రామపంచాయతీ సిబ్బందికి గ్రామస్థాయిలో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బందికి మజీద్ పూర్ గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గుర్తింపు వచ్చినందుకు గాను మనస్ఫూర్తిగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం బాలకిషన్, వార్డు సభ్యులు దూసరి గణేష్, మేడిపల్లి సరిత, మందుల మణెమ్మ, కుంచారం శ్రీనివాస్, ఎస్కే జమీల్ అహ్మద్, కార్యదర్శి  ఎం ఉపేందర్, క్లర్క్ కం బిల్ కలెక్టర్ . క్లస్టర్ డాక్టర్ సువర్ణ, ఏఎన్ఎం రాధా, అంగన్వాడి టీచర్లు అరుణ, సరోజ, ఉమారాణి, భాగ్యరేఖ, భాగ్యలక్ష్మి, ఆశ కార్యకర్త విబికె ఎడ్ల భార్గవి, మేడిపల్లి కళ్యాణి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎడ్ల రాణి తోపాటు గ్రామపంచాయతీ సిబ్బందికి  సన్మానించడం జరిగింది.

Read More అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..

Views: 890

About The Author

Post Comment

Comment List

Latest News