తడ్కల్ రైతు వేదికలో రైతులకి శిక్షణ
By JHARAPPA
On
కంగ్టి, ఫిబ్రవరి03న్యూస్ ఇండియా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు యాసంగి పంటల యాజమాన్యం పై సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ శిక్షణ లో వరిలో పోషక యాజమాన్యం , మొక్కజొన్న లో పాటించే సమగ్ర సస్య రక్షణ , గూర్చి వ్యవసాయ అధికారి ప్రవీణ్ రైతులకు సవివరంగ వివరించారు.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారీ , వ్యవసాయ విస్తిర్నాధికారి సంతోష్ , రైతులు పాల్గొన్నారు.
Views: 133
Comment List