భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

కాశ్మీర్, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని ర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.. IMG-20240204-WA0045శ‌నివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో గ‌ర్భిణికి నొప్పులు రావ‌డంతో ఆమెను భారీ మంచు కురుస్తున్న కారణంగా వైద్య శాల‌కు త‌ర‌లించ‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. ఈ స‌మ‌యంలో హుటాహుటిన స్పందించిన ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవ‌లందించారు.  2 నుండి 3 అడుగుల లోతున ఉన్న‌ మంచులో న‌డుస్తూ.. 7 నుంచి 8 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న విల్గం ప్రాంతంలోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి ఆమెను త‌ర‌లించారు. అనంతరం వైద్యులు ఆమెను ప‌రీక్షించి ప్ర‌స‌వం చేశారు.

Views: 33
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి? అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయి?
అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకోవడంతో ల్యాండ్ పూలింగ్ ప్లాట్లకు భారీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎంత రేటు ఉంది? పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన...
లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు.. ఏకంగా సగానికి సగం ఢమాల్!
సహజీవనం వద్దన్నందుకు కూతురు ఏం చేసిందో తెలుసా? కుటుంబాన్ని కుదిపేసిన బెంగళూరు ఘటన
మందులు కాదు.. ఆహారమే ఔషధం! గట్ హెల్త్ బాగుంటే సగం వ్యాధులు దూరం
గ్రీన్‌కార్డ్ హోల్డర్లు నేరాలు చేస్తే దేశ బహిష్కరణే.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ప్రతి రాత్రి శివపార్వతులు వచ్చే ఆలయం ఇదేనా? ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వెనుక ఆశ్చర్యకర రహస్యం!Do Shiva and Parvati Visit This Temple Every Night? The Mystery of Omkareshwar Jyotirlinga