వినియోగదారులకు విద్యుత్ శాఖ విన్నపం.!
తెలంగాణ, ఫిబ్రవరి06, న్యూస్ ఇండియా ప్రతినిధి
On
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకం దృష్ట్యా విద్యుత్ బిల్లింగ్ స్టాఫ్ ఈ నెలలో మీ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా మీ యొక్క 1) రేషన్ కార్డు 2) ఆధార్ కార్డు 3) మొబైల్ నంబర్ ఇవ్వగలరు వారు బిల్లింగ్ డేటా లో వాటికి సంబందించిన నంబర్స్ అప్ డేట్ చేస్తారు..
ఇప్పటి వరకు బిల్లింగ్ అయిన వారు సిరిసిల్ల సెస్ కార్యాలయంలోని సెక్షన్ ఆఫీస్ కి వెళ్లి అప్డేట్ చేసుకోగలరు. కావున దయచేసి వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించ గలరని మనవి.
Views: 182
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Sep 2025 17:41:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 13, న్యూస్ ఇండియా : యాత్ర దానం – మానవత్వపు బహుమతి అని ఆర్టీసీ మెదక్ రీజియన్ డైరెక్టర్ విజయ్...
Comment List