బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య

బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

*బాధిత కుటుంబాలకు బియ్యం అందజేత*

 

తొర్రూరు IMG-20240213-WA0033 మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన గూడేల్లి లక్ష్మి అనారోగ్యం కారణంగా మృతి మృతి చెందడంతో సోమవారం బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కుమారుడైన గూడేల్లి యుగేందర్  కు 75 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసినట్లు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు పెదగాని కళావతి సోమయ్య దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకంటి కొమురయ్య, జలగం వెంకన్న, జంజిరాల మనోహర్, ధర్మారపు మహేందర్, వెంకన్న, యాకన్న, ప్రభాకర్ రెడ్డి,ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 31
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News