పర్యావరణాన్ని కాలుష్యమయం చేయటమా..?

స్పందించని మున్సిపల్ కమిషనర్..

On
పర్యావరణాన్ని కాలుష్యమయం చేయటమా..?

అబ్దుల్లాపూర్మెట్, ఫిబ్రవరి 13 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామంలో మున్సిపల్  సిబ్బంది,, అధికారుల నిర్లక్ష్యం. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్ రాజీవ్ గృహకల్ప కాలనీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా చెత్తను తగలబెడుతున్న మున్సిపల్ సిబ్బంది. స్థానికులు సమాచారం ఇవ్వడానికి కమిషనర్ కు ఫోన్ చేస్తే స్పందించని మున్సిపల్ కమిషనర్.. జననివాసం ఉన్న చోట పర్యావరణాన్ని కాపాడవలసిన మున్సిపల్ సిబ్బందే  ఇష్టానుసారంగా చెత్తను తగలబెట్టి పర్యావరణాన్ని కాలుష్యమయం చేయటం ఏంటని

IMG_20240213_11321107
మున్సిపల్ సిబ్బంది చెత్తను తగలబెడుతున్న దృశ్యం..

స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జననివాసం ఉన్న చోట అనాధికారికంగా చెత్తను డంపు చేయటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి అనారోగ్య పాలయితున్నామని కాలనీవాసులు ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు.

Views: 53

About The Author

Post Comment

Comment List

Latest News

*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు* *దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు*
*దొంగలే..... దొంగ దొంగ అని అరిచినట్టుగా మీ కాంగ్రెస్ నాయకుల మాటలు* *కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే నాయకులారా మడిపల్లి గ్రామంలో బహిరంగ చర్చకు రండి* *వేల్పుల...
కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు..
•అధికార అహంతో కాంగ్రెస్ నేతల దాడులు సిగ్గుచేటు.. •చర్యలు తీసుకొని యెడల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపడతాం...
టియుడబ్ల్యూజే(ఐజేయు జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
నకిరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివిన మూడున్నర దశాబ్దాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు 
*కాంగ్రెస్‌ బిఅర్ఎస్ నాయకులకు మధ్య గొడవ* •బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి.
*కాంగ్రెస్‌ బిఅర్ఎస్ నాయకులకు మధ్య గొడవ* •బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి..