పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

రాజన్న సిరిసిల్ల, మార్చి05, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి దిష్టిబొమ్మను సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి నేత కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి త్రీవంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇంతవరకు కేక మహేందర్ నేతన్నలకు క్షమాపణ చెప్పలేదని, అది కట్టు కథలు అని అంటున్నారని అన్నారు. అది కట్టుకథలైతే ఫేస్బుక్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన వ్యక్తులపై ఎందుకు కేసు పెడతాలేరో చెప్పాలని డిమాండ్ చేశారు. IMG_20240305_193525

నేతన్నలపై కేకే మహేందర్ రెడ్డి అగ్రవర్ణాల అహంకారాన్ని చూపెడుతున్నారని అన్నారు. కేకే మహేందర్ రెడ్డి వెంటనే నేతన్నలకు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి పర్యట సందర్భంగా మార్చి 7 న సిరిసిల్ల బందుకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్, రామ్మోహన్,దార్ల సందీప్, పద్మశాలి సంఘ సభ్యులు ఉన్నారు.

Views: 142
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి