కలిసి పనిచేద్దాం.. సమస్యల పరిష్కారం కోసం కృషిచేద్దాం..*

మహబుబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్...

కలిసి పనిచేద్దాం.. సమస్యల పరిష్కారం కోసం కృషిచేద్దాం..*

IMG-20240308-WA0042

 

 *ప్రజల సమస్యలను వెలికితీసి., వెలుగులోకి తెచ్చే జర్నలిస్ట్ లు,*  *సమస్యల పరిష్కారం కోసం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసే పోలీసులం కలిసి పనిచేద్దాం* అని.. *జిల్లావ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేద్దాం* అని *మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్* అన్నారు.

 *నూతనంగా మహబూబాబాద్ ఎస్పీగా బాద్యతలు స్వీకరించిన సుధీర్ రాంనాద్ కేకన్ ను టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆద్వర్యంలో ఆ..సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు.* 

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

ఈ..సందర్భంగా *ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ను శాలువతో సత్కరించి., యూనియన్ స్టేట్ డైరీని అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారుచేయించిన జ్ఞాపికను ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ కు అందజేశారు. ఈ..సందర్భంగా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ జర్నలిస్ట్ సంఘం నాయకులతో పలు అంశాలపై మాట్లాడారు..* 

Read More ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రకు పాటు పడాలి- ఎంపీపీ బాపురం శ్రీవిద్య..!

ఈ..కార్యక్రమంలో టియుడబ్ల్యూజే(ఐజేయు) *జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ తోపాటు సంఘం జిల్లాప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి,* *ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లాప్రధానకార్యదర్శి ఉప్పల రంగ,* *జిల్లానాయకులు ఉమ్మగాని మధు, పద్మం మహేష్, అశోక్** తదితరులు పాల్గొన్నారు.

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

Views: 16
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News