రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చేర్మెన్ గా మానాల మోహన్ రెడ్డి

On
రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చేర్మెన్ గా మానాల మోహన్ రెడ్డి

రుద్రంగి, మార్చి17, న్యూస్ ఇండియా కోక్కుల వంశీ ప్రతినిధి

రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రస్తుత రాజన్న సిరిసిల్ల  జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా 37 మంది కార్పొరేషన్ చైర్మన్ లను ప్రభుత్వం నియమించగా మానాల మోహన్ రెడ్డి కి ఆ జాబితాలో చోటుదక్కింది.

FB_IMG_1710688472304

సీఎం రేవంత్ రెడ్డికి అనుచరిడిగా ఉన్న మానాల మోహన్ రెడ్డి జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంతో పాటు పలు ఎన్నికలకు ఇంచార్జి గా పనిచేశారు. ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న మానాల మోహన్ రెడ్డి ఆయన రాజకీయా ప్రస్థానం మొట్టమొదటి సరిగా కోనసముందర్ సొసైటీ డైరెక్టర్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, కోనసముందర్  సొసైటీ కి రెండు సార్లు చేర్మెన్ గా, రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి గా, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషిస్తూ చెరగని ముద్ర వేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీలో ఉన్నప్పటికీ టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించింది.

Read More అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?

Views: 103
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ