అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు ...

మోరం తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ల సీజ్ ...ముగ్గురి పై కేసు నమోదు ...

By Ramesh
On
అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు ...

బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ ...

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 21 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్ )

    ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక లేదా మొరం తరలిస్తే చర్యలు తప్పవని బచ్చన్నపేట ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...మండలంలోని కొన్నే గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా, మొరం తరలిస్తున్న క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు పెట్రోలింగ్ భాగంగా వెళ్తున్న క్రమంలో ,మొరం ట్రాక్టర్లను మట్టి తోడే జేసీబీ ని అదుపులోకి తీసుకొని జెసిబి ఓనర్ వేముల లక్ష్మణ్ గౌడ్ తోపాటుగా ఇద్దరూ ట్రాక్టర్ ల డ్రైవర్ లు చెరుకు కృష్ణారెడ్డి , పసుల గురులింగం లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కంకల సతీష్ కుమార్ తెలిపారు. ఇకపై ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా మొరం,లేదా ఇసుక , కలప తరలించినచో కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు...

Views: 3710
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రజలందరు అప్రమత్తం వుండాలి... ప్రజలందరు అప్రమత్తం వుండాలి...
ప్రజలందరు అప్రమత్తం వుండాలి.. హయత్ నగర్ ఎస్.హెచ్.ఓ పల్స  నాగరాజు గౌడ్.. హయత్ నగర్ ఎస్.హెచ్.ఓ పల్స  నాగరాజు గౌడ్.. ఎల్బీనగర్ ఆగస్టు 13 న్యూస్ ఇండియా...
కలెక్టర్ కార్యాలయం లోని 'సి - సెక్షన్లో' ఆశిస్తుంది ఏమిటి?
సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం
రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం