తొర్రూర్ మున్సిపాలిటీలో ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ
మున్సిపల్ కమిషనర్ శాంత్ కుమార్
On
తొర్రూరు మున్సిపాలిటీలో రూ.1.64 కోట్ల ఆస్తి పన్ను వసూలు
ముందస్తు ఆస్తిపన్నుపై ఐదు శాతం రాయితీ ఉంటుంది
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో 79.28శాతం ఆస్తి పన్నులు వసూలు చేసినట్లు కమిషనర్ శాంతికుమార్ తెలిపారు. సోమవారం పట్టణ
కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆస్తి పన్ను వసూలు వివరాలు ఆయన వెల్లడించారు. రూ.2.7కోట్ల లక్ష్యంగా కాగా, రూ.6,432 ఇండ్లకు గాను రూ.1.64కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రూ.42.68 లక్షలు వసూలు కావాల్సి ఉందన్నారు. ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి 5శాతం రాయితీ ఉంటుందని తెలిపారు.
Views: 92
Tags:

Comment List