వైన్ షాపులో దొంగలు
డివిఆర్ తో సహా మద్యం బాటిల్ ఎత్తుకెళ్లిన వైనం
On
దొంగలను త్వరలోనే పట్టుకుంటాం సిఐ బాబురావు ఎస్ఐ నాగేష్
వెంకటేశ్వర వైన్స్ లో దొంగలు.
* గోడకి రంధ్రం.
* డివిఆర్ తో సహ,43 వేల మద్యం అపహరణ.
(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)
గూడూరు మండలంలోని గుండెంగా గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వైన్స్ లో దొంగలు పడ్డారు వైన్ షాప్ కు వెనుక వైపున గోడకు రంద్రం చేసి వైన్ షాపులో ఉన్న డివిఆర్ ను ఎత్తుకెల్లగా, 43 వేల విలువచేసే మద్యాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహకరించుకొని పోయారు. ఇట్టి సంఘటనపై వైన్ షాప్ లో పనిచేస్తున్న వంటల చంద్రమోహన్ ఫిర్యాదు చేసినట్టు గూడూరు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దొంగలను తొందర్లోనే పట్టుకుంటామని పోలీసులు సీఐ బాబురావు ఎస్ఐ నాగేష్ లు తెలియజేయడం జరిగింది.
Views: 41
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
31 Jan 2026 12:33:54
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 31: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి శుక్రవారం వరకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలకు స్కృట్నీ శనివారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల...

Comment List