దేశంలో అవినీతి రహిత నియోజకవర్గం గా పెందుర్తిని తీర్చిదిద్దుతాం
మేనిఫెస్టో విడుదల చేసిన ఇండిపెండెంట్ ఏమ్ ఎల్ ఏ అభ్యర్థి ఆడారి నాగరాజు
By Venkat
On
ఆడారి నాగరాజు
పెందుర్తి: పెందుర్తి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆడారి నాగరాజు 28 ప్రధాన అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు ఈ సందర్భంగా విలేకరితో మాట్లాడుతూ విశాఖ స్టీల్ పెయింట్ పర్యవేక్షణ భూ నిర్వాసితులకు స్టీల్ఫండ్ ఎంప్లాయిస్ అండగా ఉండటం పంచ గ్రామాల భూ సమస్య రైతులు భవనిర్మాణ కార్మికులు నిరుద్యోగులు కాంటాక్ట్ ఎంప్లాయిస్ విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తామని మేనిఫెస్టోలో పెట్టమని చెప్పారు .ప్రధానంగా దేశంలోనే పెందుర్తి అవినీతిరహిత నియోజవర్గంగా తీర్చిదిద్దామని తెలియజేశారు . తమ మేనిఫెస్టోని విద్యావంతులు మేధావులు చైతన్యమైన వ్యక్తులు పరిశీలించి తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Views: 17
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List