ఘనంగా జమ్మి ఉత్సవాలు
అక్టోబర్ 05 న్యూస్ ఇండియా తెలుగు (ఇల్లందు రిపోర్టర్ మాలోత్ వెంకటేష్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలోని ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మహా యాగం నిర్వహించి దసరా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభించిన పురపాలక సంఘం చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు .అలాగే పురపాలక సభ్యులు మరియు వార్డు కౌన్సిలర్ల . ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అలాగే […]
అక్టోబర్ 05 న్యూస్ ఇండియా తెలుగు (ఇల్లందు రిపోర్టర్ మాలోత్ వెంకటేష్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలోని ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మహా యాగం నిర్వహించి దసరా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభించిన పురపాలక సంఘం చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు .అలాగే పురపాలక సభ్యులు మరియు వార్డు కౌన్సిలర్ల . ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అలాగే కారేపల్లి మండలం ఉసిరికాయ లా పల్లి గ్రామంలో కోట మైసమ్మతల్లి జాతర కూడా నేటి నుండి ప్రారంభం అయ్యాయి అని ఆ దేవాలయ ఏవో పర్స పట్టబిరమరావు అక్కడి ప్రధాన అర్చకులు తెలియజేయడం జరిగిందీ. ఈ యొక్క జాతర 3 రోజులపాటు కొనసాగుతాయి అని పట్టణ మరియు పరిసరప్రంత ప్రజలు అమ్మవారిని దర్శించుకు కోవలనీ ఆలయ ఏవో తెలియజేశారు..
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List