పులిగిల్ల గ్రామం లో కొనసాగుతున్న ఎన్నికల సందడి

పులిగిల్ల గ్రామం లో కొనసాగుతున్న ఎన్నికల సందడి

 

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది.,202, 203 ,204

Screenshot_20240513_082944~2
లైనులో నిలబడ్డ ఓటర్లు

బూతులలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. ఓటు వేసేందుకు కాస్త సమయం నేను కూడా ఓపికతో లైన్ లో నిలబడి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజ్యాంగంలో రూపొందించిన విధంగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Read More వేసవి సెలవులలో ఊరెళ్తున్నారా.. జరభద్రం..  సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ.

Views: 139

Post Comment

Comment List

Latest News