ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
On
మహబూబాబాద్ జిల్లా
*ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్**
మండల విద్యాధికారి కార్యాలయం పరిధి లోని 229 పోలింగ్ కేంద్రానికి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించి ఓటు హక్కును వినియోగించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన యువతి యువకులు తమ తమ ఓటు హక్కును వినియోగించాలని అన్నారు.
Views: 17
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 12:55:24
ధాన్యం సేకరణ ఓ యజ్ఞం
మిల్లర్ల ఇష్టా రాజ్యం తగదు..
నల్గొండ జిల్లా, ఏప్రిల్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:- వడ్ల సేకరణ ఓ యజ్ఞం అని,ప్రతి...
Comment List