ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
On
మహబూబాబాద్ జిల్లా
*ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
**
మండల విద్యాధికారి కార్యాలయం పరిధి లోని 229 పోలింగ్ కేంద్రానికి ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించి ఓటు హక్కును వినియోగించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన యువతి యువకులు తమ తమ ఓటు హక్కును వినియోగించాలని అన్నారు.
Views: 19
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Mar 2026 22:16:07
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది:
ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...

Comment List