న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*

వారం రోజుల్లో పనులు మొదలుపెడతాం..

న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*

*న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
•తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు..
•వారం రోజుల్లో పనులు మొదలుపెడతాం..

‌ తొర్రూరు:-*

కలగానే మిగిలిన మినీ ట్యాంక్ బండ్,తొర్రూరులో నిలిచిపోయిన సుందరీకరణ పనులు,2018-19లో రూ.3.60కోట్లు మంజూరు చేశారు.రూ.2.19 కోట్లతో వంతెన దిమ్మెల నిర్మాణం చేశారు.మిగిలిన పనుల పూర్తిపై ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఇప్పటి వరకు చేపట్టని ఆనకట్ట, మత్తడి మరమ్మతులు.పంటపొలాలకు పొంచి ఉన్న ప్రమాదం.ఆందోళనలో ఆయకట్టు రైతులు.అనే శీర్షిక గురువారం న్యూస్ ఇండియా పత్రికలో ప్రచురించగా అట్టి కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించి తొర్రూర్ పెద్ద చెరువును సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఈ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఇ సుధీర్, ఇరిగేషన్ ఈఇ రమేష్ బాబు, తదితరులు సందర్శించారు.

Views: 910
Tags:

Related Posts

Post Comment

Comment List

No comments yet.

Latest News