మునుగోడు సమరం
Munugodu war : ఉప ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో.. మునుగోడులో ప్రచార హోరు పదునెక్కనుంది. పోలింగ్ తేదీకి నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అక్కడే మోహరించనున్నాయి. ప్రతి పార్టీకీ ఈ ఎన్నికలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో.. అర్థ, అంగబలాలతోపాటు శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గంలో బహిరంగసభలను ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పటికే నిర్ణయించాయి. టీఆర్‌ఎస్ బహిరంగసభలో కేసీఆర్.. బీజేపీ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొనే అవకాశాలున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో […]
Munugodu war : ఉప ఎన్నికకు నగారా మోగిన నేపథ్యంలో.. మునుగోడులో ప్రచార హోరు పదునెక్కనుంది. పోలింగ్ తేదీకి నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అక్కడే మోహరించనున్నాయి. ప్రతి పార్టీకీ ఈ ఎన్నికలో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో.. అర్థ, అంగబలాలతోపాటు శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి.
నియోజకవర్గంలో బహిరంగసభలను ఏర్పాటుచేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పటికే నిర్ణయించాయి. టీఆర్‌ఎస్ బహిరంగసభలో కేసీఆర్.. బీజేపీ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొనే అవకాశాలున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఆచితూచి అడుగులు వేస్తోంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List