మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కంచి రాములు
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక క్రిమిసంహారక మందు సేవించి బుగ్గ బీరప్ప మరణించడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గొలిగూడం గ్రామ శాఖ నాయకులు కంచి రాములు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది
Views: 371
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List