ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
On
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో సోమవారం వరంగల్ ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి తన ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
Views: 124
Tags:

Comment List