దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న

పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి

By Venkat
On
దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న

ఆడారి నాగరాజు

పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి నాగరాజు ఎన్నికల సమయంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా

దివ్యాంగులను కలవడం జరిగింది

నేను గెలిచిన ఓడిన ఎన్నికల తర్వాత మీ దగ్గరకు వస్తాను మిమ్మల్ని కలుస్తాను తన వంతు సాయం అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది నిన్న మధ్యాహ్నం 

దివ్యాంగులు ఉంటున్న నివాసానికి స్వయంగా వెళ్లి 

50 కేజీల రైస్  

15 లీటర్లు సన్ఫ్లవర్ ఆయిల్ 

5 కేజీల కందిపప్పు

 2 ప్యాకెట్ల సంతూర్ సోప్స్

అందజేయడం జరిగింది తాను ఎన్నికల్లో ఓడిన మీలాంటి వ్యక్తులను జీవితంలో ఓడిపోనివ్వకుండా చూసుకుంటాను అని చెప్పి వాళ్లతో కొంతసేపు ముచ్చటించి ధైర్యం చెప్పడం IMG-20240606-WA0329జరిగింది

Views: 41
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం