విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
నిరాహార దీక్షలో పాల్గొన్న పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఆడారి నాగరాజు
విశాఖ ఉక్కు ఆంధ్రులకు హక్కు అంటూ మొదలైన విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉద్యమం నిరాహార దీక్షలు 1226 రోజుకి చేరుకుంది
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనేకసార్లు గొంతు ఎత్తి ప్రశ్నించిన కార్మిక హక్కుల ఉద్యమ నాయకుడు మాజీ జనరల్ సెక్రెటరీ ఎంప్లాయిస్ యూనియన్ అబ్దుల్ కలాం నేషనల్ నంది అవార్డు గ్రహీత పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు శుక్రవారం దీక్షలో పాల్గొని మద్దతు సంఘీభావం తెలియజేశారు కేంద్రం నుంచి సానుకూలమైన ప్రకటన వచ్చే అంతవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కార్మికులు ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలుగుతారని తాను బలంగా నమ్మిన సిద్ధాంతం అని చెప్పారు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు ఎంతోమంది భూములు త్యాగం చేశారు ఎంతోమంది కార్మికులు అవయవాలు కోల్పోయి స్టిల్ ఫ్యాన్ ని అభివృద్ధి చేశారని అలాంటి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే ఎట్టి పరిస్థితులను మౌనంగా ఉండమని గతంలో 1 సంవత్సరం క్రితం ప్రశ్నించినప్పుడు కేంద్రం కొంత వెనక్కి తగ్గిందని మళ్లీ అదేవిధంగా ప్రయత్నిస్తే ప్రశ్నించడానికి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
Comment List