రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం

By Khasim
On
రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం

హనుమంతుని పాడు మండల తహశీల్దార్ వారి ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ సర్వేయర్లకి వారు తెలిపిన సూచనలను రెవెన్యూ సమస్యలు గురించి ఎలాంటి ఆక్షేపణలు ప్రజలకి ఎలాగ ఉపయోగపడుతుందో ప్రజలకి పూర్తి అవగాహన తెలిపి వాటిని పూర్తిగా ప్రజలు వినియోగించుకునే విధంగా చేయాలి అని హనుమంతుని పాడు తహశీల్దార్ కొంగలవీటి కేశవ కిషోర్ కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హనుమంతునిపాడు మండల కార్యాలయ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.IMG-20240620-WA1847(1)

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి