విశాఖ కలెక్టర్ ఆఫీస్ లో ఎన్నికల ఖర్చు తనిఖీ చేసిన అధికారులు
హాజరైన పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ఏజెంట్లు
On
అభ్యర్థులు మరియు ఏజెంట్లు
విశాఖ కలెక్టర్ ఆఫీస్ : విశాఖ కలెక్టర్ ఆఫీస్ లో ఎన్నికలకు సంబంధించిన ఖర్చు మరియు లెక్కలు తనిఖీల కోసం ఆర్ డి ఓ ఛాంబర్ లో ఎం. ఎస్ అక్త (ఐ ఆర్ సీ) సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వివిధ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు మరియు వాళ్ళ ఏజెంట్లు రావడం జరిగింది పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆడారి నాగరాజు పి. అప్పలనాయుడు కే. సన్యాసిరావు
బి. మురళీమోహన్ పిరమిడ్ పార్టీ ఈత రోజా ఏజెంటు సోమశేఖర్
ఉదయ్ కుమార్
ఏలూరు వెంకటరమణ జనసేన పార్టీ నుంచి డి. వేణుగోపాల్ ఏజెంట్గా హాజరై ఎన్నికల ఖర్చులు అధికారులకు సమర్పించడం జరిగింది
.
Views: 25
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
26 Jun 2026 21:40:43
సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల కొన్ని దేశాలు భారీ నష్టాలు చవిచూస్తే, మరికొన్ని దేశాలు బిలియన్ల డాలర్ల లాభాలు పొందుతున్నాయి. భారతదేశంపై దీని ప్రభావం ఏమిటి? ఏ...

Comment List