తొర్రూరు బస్టాండ్ ఆవరణలో కొత్త చట్టాలపై అవగాహన సదస్సు
తొర్రూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూచిపూడి జగదీష్
On
తొర్రూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూచిపూడి జగదీష్ కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ అర్ కేకన్ ఆదేశాల మేరకు తొర్రూర్ స్టేషన్ ఎస్సై కూచిపూడి జగదీష్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లోకల్ ఆటో డ్రైవర్ల తో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, రూల్స్ పాటించకున్న బండ్లు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేసి పారిపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
Views: 166
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 Jul 2025 20:29:57
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :- వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
Comment List