గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు

1,22,375 విలువ గల గంజాయి ,ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ సీజ్

On
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు

వివరాలు వెల్లడించిన టూ టౌన్ సీఐ రమేష్

 

 

కొత్తగూడెం ( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) జూలై 12:IMG-20240712-WA1327 స్టేషన్ పరిధిలో శుక్రవారం  డొంకరాయి పరిసర ప్రాంతాల్లోని నుంచి టూ టౌన్ పరిధిలోని రుద్రంపూర్ కి నిషేధిత గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న  రుద్రంపూర్ తండాకు చెందిన బోడ శివ,జూలూరుపాడు మండలం కు చెందిన వనమాల వేణు మరియు మరొక మైనర్ లను రామవరం ఎస్సీబీ నగర్ గోధుమ వాగు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి Rs.1,21,325/- విలువగల 4 కేజీల 900 గ్రాముల గంజాయిని మరియు ద్విచక్ర వాహనం ,సెల్ ఫోన్ ను సీజ్ చేసినట్టు సీఐ రమేష్ తెలిపారు.

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు... పోస్టుమార్టం అనంతరం...
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..