గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
1,22,375 విలువ గల గంజాయి ,ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ సీజ్
On
వివరాలు వెల్లడించిన టూ టౌన్ సీఐ రమేష్
కొత్తగూడెం ( న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) జూలై 12:
స్టేషన్ పరిధిలో శుక్రవారం డొంకరాయి పరిసర ప్రాంతాల్లోని నుంచి టూ టౌన్ పరిధిలోని రుద్రంపూర్ కి నిషేధిత గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రుద్రంపూర్ తండాకు చెందిన బోడ శివ,జూలూరుపాడు మండలం కు చెందిన వనమాల వేణు మరియు మరొక మైనర్ లను రామవరం ఎస్సీబీ నగర్ గోధుమ వాగు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి Rs.1,21,325/- విలువగల 4 కేజీల 900 గ్రాముల గంజాయిని మరియు ద్విచక్ర వాహనం ,సెల్ ఫోన్ ను సీజ్ చేసినట్టు సీఐ రమేష్ తెలిపారు.
Views: 19
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
02 Jan 2026 18:04:36
మత్స్యకారులను వృద్ధిలోకి తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్ అన్నారు.
ముదిరాజ్...

Comment List