ఉపాధి హామీలో మార్పులు కూలీలకు ఉరితాడు!

On

న్యూస్ ఇండియా అక్టోబర్ 18యాచారం (ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రతినిధి గుండె రాఘవేందర్ ) ఏఐఏడబ్ల్యూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య సోమవారం యాచారం లో పత్రిక మిత్రుల సమవేశంలో మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టం కూలీలకు వరం లాంటిది ఇట్లాంటి చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూలీలకు దూరం చేసే కుట్ర చేస్తున్నది అని విమర్శించారు. బీజేపీ విధానాలతో తీవ్ర జాప్యం జరిగి కూలీలకు పెద్దఎత్తున నష్టం జరుగుతుంది […]

న్యూస్ ఇండియా అక్టోబర్ 18యాచారం (ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రతినిధి గుండె రాఘవేందర్ )
ఏఐఏడబ్ల్యూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య సోమవారం యాచారం లో పత్రిక మిత్రుల సమవేశంలో మాట్లాడుతూ
పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టం కూలీలకు వరం లాంటిది ఇట్లాంటి చట్టాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూలీలకు దూరం చేసే కుట్ర చేస్తున్నది అని విమర్శించారు.

బీజేపీ విధానాలతో తీవ్ర జాప్యం జరిగి కూలీలకు పెద్దఎత్తున నష్టం జరుగుతుంది కావునా కేంద్ర ప్రభుత్వం అధునాతన సాఫ్ట్ వేర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొన సాగించాలి లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక