రేపు ఆగస్టు 5 సోమవారం, నాటి ప్రజావాణి కార్యక్రమం రద్దు
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
On
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి (5) రోజుల వరకు మహబూబాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో *స్వచ్ఛదనం- పచ్చదనం* కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ పథకంలో భాగంగా నేటి నుండి ఐదు రోజులు పాటు గ్రామాలలో స్వచ్ఛతనం పచ్చదనం పెంపొందించడం కోసం గ్రామ స్థాయి అధికారుల బృందం ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది.
కొంతమంది జిల్లాస్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా నియమించ బడినందున అందుబాటులో ఉండరు...
ప్రజల సౌకర్యార్థం ఈ సోమవారం (అనగా) ఆగస్టు -5, నాడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు,
Read More *ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
కావున మహబూబాబాద్ జిల్లాలోని ప్రజలు ప్రజావాణి కార్యక్రమం దరఖాస్తులతో ఈ సోమవారం కలెక్టర్ కార్యాలయమునకు రావద్దని ఆయన కోరారు.
Views: 12
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List