ముత్యాలమ్మ గుడికి బుడిగే సతీష్6 లక్షల 10వేళ విరాళం

ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ బండలు

On
ముత్యాలమ్మ గుడికి బుడిగే సతీష్6 లక్షల 10వేళ విరాళం

గూడూరు మండలం బ్రాహ్మణపల్లి లో ప్రత్యేక ఏర్పాట్లు.

ముత్యాలమ్మ గుడి కి 6లక్షలు విరాళం


మహబూబాబాద్  గూడూరు మండలం
6 లక్షల రూపాయలతో గుడి మరమ్మత్తు చేపించిన యువజన కాంగ్రెస్ నాయకుడు బుడిగ సతీష్

బుడిగే  సతీష్ ను అభినందిస్తున్న  గ్రామస్తులు

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)Screenshot_20240814_064816_WhatsApp

Read More గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి గ్రామ దేవత ముత్యాలమ్మ గ్రామస్తులందరూ అభివృద్ధి పనులలో నిమగ్నం అయ్యారు.ఆలయ అభివృద్ధికి గ్రామంలోని యువకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగే సతీష్ తన సొంత డబ్బులతో 6 లక్షల 10 రూపాయలతో ముత్యాలమ్మ ఆలయం చుట్టూ కాంపౌండ్ ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్ బండలు ఏర్పాటు చేసి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది దేవతల యొక్క చిత్రాలను ఏర్పాటు చేసి ఆడపడుచులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే గ్రామదేవత అయినటువంటి ముత్యాలమ్మ బోనాలను మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను గ్రామస్తుల సహకారంతో చేయడం జరుగుతుందని అభివృద్ధికి తన వంతుకు కృషి చేస్తూ పార్టీలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బుడిగే.సతీష్ అన్నారు.

Read More 900కు పైగా సినిమాలు.. రూ.100 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న నటుడు ఎవరో తెలుసా?

Views: 102

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా? లక్కీ డ్రా పేరిట ‘ఫాం ల్యాండ్’ మోసాల రహస్యం తెలుసా?
లక్కీ డ్రా పేరుతో ఫాం ల్యాండ్ ఆఫర్లు ఇస్తూ వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్కీముల వెనుక అసలు నిజాలు...
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు.. ఏకంగా సగానికి సగం ఢమాల్!
సహజీవనం వద్దన్నందుకు కూతురు ఏం చేసిందో తెలుసా? కుటుంబాన్ని కుదిపేసిన బెంగళూరు ఘటన
మందులు కాదు.. ఆహారమే ఔషధం! గట్ హెల్త్ బాగుంటే సగం వ్యాధులు దూరం
గ్రీన్‌కార్డ్ హోల్డర్లు నేరాలు చేస్తే దేశ బహిష్కరణే.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ప్రతి రాత్రి శివపార్వతులు వచ్చే ఆలయం ఇదేనా? ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వెనుక ఆశ్చర్యకర రహస్యం!Do Shiva and Parvati Visit This Temple Every Night? The Mystery of Omkareshwar Jyotirlinga
రోజుకు ₹50 పెట్టుబడి.. మెచ్యూరిటీకి ₹35 లక్షలు! పోస్టాఫీస్ గ్రామ సురక్షా యోజనలో ఏముంది?Invest Just ₹50 a Day and Get ₹35 Lakhs! Inside Post Office Gram Suraksha Yojana