రైస్ మిల్లు ల్లో మిల్లింగ్ వివరాలు ఉండాలి...

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి  మాచన రఘునందన్...

On
రైస్ మిల్లు ల్లో మిల్లింగ్ వివరాలు ఉండాలి...

రైస్ మిల్లు ల్లో మిల్లింగ్ వివరాలు ఉండాలి...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి 
మాచన రఘునందన్..

రంగారెడ్డి ఆగస్టు 17 (న్యూస్ ఇండియా ప్రతినిధి): చిన్న మధ్య తరహా రైస్ మిల్లుల్లో మిల్లిoగ్ వివరాలు పుస్తకంలో పొందుపరచాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం నాడు ఆయన మహేశ్వరం మండలంలో ఉన్న పలు చిన్న, మధ్య తరహా మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. వడ్లు కోనే మిల్లులు, వడ్లను మిల్లింగ్ చేసి రైతుల కు బియ్యం అప్పగించే మిల్లుల్లో.. రైతులు, వడ్ల కు సంబంధించిన సమగ్ర వివరాలను ఎప్పటికప్పుడు పొందు పరచాలని రఘునందన్ స్పష్టం చేశారు. కొందరు మిల్లర్ లు తమ, తమ మిల్లుల ను వర్కింగ్,ట్రెండింగ్ మిల్లులు గా నిర్వహిస్తున్నా. ఎన్ని వడ్లు మర ఆడించారు. ఎందరు రైతులు వడ్లు తెచ్చారు ఆన్న వివరాలను ఏ పుస్తకం లో నూ పొందు పరచడం లేదని అన్నారు. ఇటీవలి కాలంలో కొన్ని మిల్లుల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వలు పట్టు బడిన దరిమిలా ఈ సూచన చేస్తున్నట్టు రఘునందన్ తెలిపారు. రేషన్ బియ్యం తో దందా చేస్తున్నారేమో?!అని అనుమానించే ఆస్కారం లేకుండా.. ఎందరు రైతులు, ఎన్ని వడ్లు తెచ్చారో..ఆ వివరాలను

IMG-20240817-WA0502
పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

చిన్న మిల్లులో విధిగా రిజిస్టర్ లో నమోదు చేయాలని నిర్దేశించారు.

Views: 12

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక